బాలరాజు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
పంక్తి 27:
* అప్పటి వరకూ చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు 'యలమంద' పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు.
* '''తీయని వెన్నెల రేయి''' అనే పాటకు నర్తించిన [[అంజలీదేవి]] ఆ తరవాతి కాలంలో కథానాయికగా ఎదిగింది.
* అప్పట్లో చిన్న కేంద్రాలైన [[మదనపల్లి]], [[ప్రొద్దుటూరు]]ల్లో [[రజతోత్సవాలు]] జరిగాయి. అలాంటి కేంద్రాలెన్నింట్లోనో '''బాలరాజు''' వందాడింది. ఈ సినిమా కురిపించిన వసూళ్లు చూసి చిత్రశాలల నిర్మాణానికి చాలా మంది ఉత్సాహం చూపించారు.
* ఆ రోజుల్లో నాగేశ్వరరావుని చూసి పొడుగాటి జుట్టుని పెంచిన మగాళ్లెందరో! ఆ కేశాలంకరణ, మీసకట్టు 'బాలరాజు స్త్టెల్‌స్టైల్‌'గా పేరొందాయి.
* ఇది విడుదలయ్యాక చాన్నాళ్లు నాగేశ్వరరావుని బాలరాజు అనే పిలిచేవారు.
* నాగేశ్వరరావు అర్థాంగి అన్నపూర్ణగారు [[పెళ్లి ]]చూపులు చూసింది బాలరాజు సినిమా చూసే.
"https://te.wikipedia.org/wiki/బాలరాజు" నుండి వెలికితీశారు