ఋషిపీఠం (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Rushipeetham2009.jpg|thumb|right|ఋషిపీఠం పత్రిక ముఖచిత్రం.]]
'''ఋషిపీఠం''' భారతీయ మానస పత్రిక. ఇది [[హైదరాబాదు]] లో ముద్రించబడుతున్న తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక [[1999]] లో రిజిస్టర్ చేయబడినది;<ref>[https://rni.nic.in/regist_display_regn.asp Registrar of Newspapers for India లో వివరాలు.]</ref> 2009 సంవత్సరంలో ఈ పత్రిక దశమ వార్షికోత్సవాలు జరుపుకుంటుంది. దీని వ్యవస్థాపక సంపాదకులు [[సామవేదం షణ్ముఖశర్మ]] మరియు ప్రచురణకర్త [[ఉపద్రష్ట శివప్రసాద్]]. ఈ పత్రిక ఇంతవరకు విస్తృతమైన సమాచారంతో మూడు విశిష్ట సంచికలను ముద్రించింది.
 
==శీర్షికలు==
పంక్తి 98:
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:1999 స్థాపితాలు]]
"https://te.wikipedia.org/wiki/ఋషిపీఠం_(పత్రిక)" నుండి వెలికితీశారు