జననం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 2:
'''జననం''' (Birth) ఒక [[జీవి]] భూమి మీద జీవించడానికి పుట్టడం. ఈ జీవులు వాని జీవితకాలం పూర్తయిన తర్వాత [[మరణం]] (Death) ద్వారా ఈ భూమినుండి నిష్క్రమిస్తాయి. ప్రతి జీవి [[తల్లి]] నుండి మాత్రమే జన్మిస్తుంది.
==వైద్యశాస్త్రంలో జననం==
* [[శిశుజననం]]: గర్భాశయం నుండి గర్భావధి కాలం పూర్తయిన తర్వాత [[శిశువు]] జన్మించడం.
* జనన కాల్వ (Birth canal): [[యోని]] ద్వారానే శిశువు గర్భాశయం నుండి బయటకు వస్తుంది. అందుకే దీనిని యోని ద్వారా పురుడు (Vaginal delivery) అంటారు.
* సిజేరియన్ ఆపరేషన్ (Caesarean section): ఇందులో శస్త్రచికిత్స ద్వారు కడుపును కోసి శిశువును బయటకు తీస్తారు.
*[[Birth pangs]] are the pains felt by the mother during labour, resulting from contractions of the [[uterus]] and pressure on [[nerve]]s and [[organ (anatomy)|organ]]s.
* [[Lotus Birth]] is the practice of leaving the [[umbilical cord]] uncut after birth so that the baby is left attached to its [[placenta]] until the cord naturally separates
|