సూర్యదేవర సంజీవదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షర దోషాల సవరణ
కొన్ని శైలి సవరణలు
పంక్తి 1:
[[బొమ్మ:Sanjeevdev.jpg|thumb|right|200px|'''సూర్యదేవర సంజీవదేవ్‌''']]
'''డా.సూర్యదేవర సంజీవ దేవ్''' ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను ''[[తెగిన జ్ఞాపకాలు]]'' పేరిట రచించాడు. [[మంగళగిరి]], [[తెనాలి]] కి మధ్యన గల [[తుమ్మపూడి]] లో 1924వ సంవత్సరం జులై మూడోతేదీమూడో తేదీన జన్మించాడు.
 
 
ఇతడుఈయన బాల్యం లోనేబాల్యంలోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు . 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారత దేశంభారతదేశం మొత్తం తిరిగాడు. చాలా భాషలు నేర్చుకున్నాడు. "[[ఎస్పరాంటో]]" అనే కృత్తిమ అంతర్జాతీయ భాషలో కూడా ఇతనికిఈయనకు ప్రవేశం ఉన్నది. [[లక్నో]] లొలో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. ఇతని [[కలం స్నేహం]] అపరితమైనది. సమ కాలీనసమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవాడు. అమెరికా లోనిఅమెరికాలోని [[ఆల్డస్ హక్స్ లీహక్స్‌లీ]] నుంచి అమెరికా లోఅమెరికాలో స్థిర పడిన ప్రముఖ చిత్ర కారుడుచిత్రకారుడు రామారావు గారి వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. [[జిడ్డు కృష్ణమూర్తి]] నుంచి [[బుచ్చిబాబు]], [[గోపీచంద్]] ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. [[రాహుల్ సాంకృత్యాయన్సాంకృత్యయన్]] నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ [[రవీంద్రనాధ టాగోర్]] నుండి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కుడాకూడా ఉండేది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవ్ దేవ్సంజీవదేవ్ వల్ల [[తెలుగు]] ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు.
 
[[మానవతావాది ]].అయిన సంజీవదేవ్ ''ఏ ప్రాంతమూ పరాయిదికాదుపరాయిది కాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టాడు. ఈయన 1999 ఆగస్టు 25న మరణించాడు.
 
==ఇతర విశేషాలు==