రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: it:Aliya Rama Raya
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''ఆరవీటి రామ రాయలు''' (జ.[[1469]]<ref name=ram1>Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William J. Jackson పేజీ.210</ref>- మ.[[1565]]) (''Rama Raya'') [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడు. విజయనగర రాజ వంశములలో నాలుగవది, చివరిదీ ఐన అరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు ([[కన్నడము]]లో ''అళియ'' అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు.
 
==పరిపాలన==
 
==సుల్తానులతో సంబంధాలు==
 
==తళ్ళికోట యుద్ధము==
 
==అరవీడు వంశము==
 
==యుద్ధానంతర చరిత్ర==
 
 
ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు