"యాగా వేణుగోపాలరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ…)
 
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా[[]] గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి [[2008]] [[ఆగస్టు]]లో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి [[1964]] బ్యాచ్ కు చెందిన IAS ([[ఐ.ఏ.ఎస్]]) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.
==వ్యక్తిగత వివరాలు==
[[1941]] [[ఆగస్టు 17]]న [[కడప]] జిల్లా [[పుల్లంపేట]] మండలం [[కొమ్మనవారిపల్లె]] గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. [[నంద్యాల]] [[కలెక్టర్‌]]గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా [[మద్రాసు]]లో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా [[తమిళనాడు]]లోనే సాగింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/413775" నుండి వెలికితీశారు