మొదటి దేవరాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''మొదటి దేవ రాయలు''' ఇతను [[రెండవ హరిహర రాయలు]] కుమారుడు. తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు.
==యుద్దములు==
===ఫిరోద్ షా తో తొలి యుద్దం===
సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకొని [[ఫిరోద్ షా]] విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని [[సయ్యదలీ]] వ్రాతల వలన తెలియుచున్నది.
===రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు===
 
[[కందుకూరు]]ను పరిపాలిస్తున్న [[రెడ్డి రాజులు]] , [[ఉదయగిరి]] రాజ్యమందున్న [[పులుగునాడు]], [[పొత్తపినాడు]]లను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. [[ఉదయగిరి]] దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము. ఈ సమయములో దేవరాయలు , [[రాజమహేంద్రవరం]]ను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి [[కొండవీడు | కొండవీటికి]] చెందిన [[పెద కోమటి వేముడు | పెద కోమటి వేమునితో]], అతని స్నేహితుడగు [[అన్నదేవచోడుడు | అన్న దేవ చోడునితో]], [[బహుమనీ]] [[ఫిరోద్ షా]] తోనూ యుద్దము చేసినారు.
ఈ సమయములో దేవరాయలు , [[రాజమహేంద్రవరం]]ను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు.
వీరు ఇద్దరూ కలసి [[కొండవీడు | కొండవీటికి]] చెందిన [[పెద కోమటి వేముడు | పెద కోమటి వేమునితో]], అతని స్నేహితుడగు [[అన్నదేవచోడుడు | అన్న దేవ చోడునితో]], [[బహుమనీ]] [[ఫిరోద్ షా]] తోనూ యుద్దము చేసినారు.
 
దేవ రాయని మిత్రుడైన [[కాటయ వేముడు]], [[పెద కోమటి వేముడు]]తో యుద్దం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు [[రాజమహేంద్రవరం]] అధిపతిగా [[కాటయ వేముడు | కాటయవేముని]] కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన [[రెండవ కుమార గిరి]]ని కూర్చొనబెట్టి, [[అల్లాడ రెడ్డి]], అతని కుమారులు [[వేమ]] , [[వీర భద్రా రెడ్డి]] లుతో కలసి శతృవులైన [[ఫిరోద్ షా]], [[పెద కోమటి వేమా రెడ్డి]] సైన్యాన్ని ఓడించి [[రాజమహేంద్రవరం]] పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.
"https://te.wikipedia.org/wiki/మొదటి_దేవరాయలు" నుండి వెలికితీశారు