విల్ డ్యురాంట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
డ్యురాంట్ వ్రాసిన ముఖ్య గ్రంథాలు:
 
'''తత్వశాస్త్ర కథగాధ'''(The Story of Philosophy): ఇది చిన్న నీలపు రంగు పుస్తకాల మాలిక గా ప్రారాంభమై, విపరీతమగు ప్రజాదరణ పొంది 1926లో ఒకే పుస్తకముగా ప్రచురింపబడింది. ఈ పుస్తకము ద్వారా సంపాదించిన ధనముతో డ్యురాంట్ దంపతులు పలు దేశాలు పర్యటించి నాలుగు దశాబ్దాలు అవిశ్రాంతముగా 'సంస్కృతి-ఇతిహాసము గాధ' (The Story of Civilization) వ్రాయుటకు తోడ్పడింది. బోధనా వ్యాసంగము వదిలి పదకొండు సంపుటముల బృహత్ గ్రంథము వ్రాయబూనాడు.
 
'''సంస్కృతి-ఇతిహాసము గాధ''':
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విల్_డ్యురాంట్" నుండి వెలికితీశారు