దేవిక: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దేవిక''' (Devika) ([[1943]] - [[ఏప్రిల్మే 252]], [[2002]]) ఒక [[తెలుగు సినిమా]] నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.<ref>[http://www.hinduonnet.com/thehindu/fr/2002/05/10/stories/2002051000830500.htm Blend of grace and charm] - The Hindu మే 10, 2002</ref> ఈమె అసలు పేరు ప్రమీలాదేవి. [[చిత్తూరు జిల్లా]] [[చంద్రగిరి]] ప్రాంతానికి చెందిన ఈమె [[ఎన్.టి.ఆర్|ఎన్టీ రామారావుతోరామారావు]] తో హీరోయిన్‌గా [[రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. [[అత్తా ఒకింటి కోడలే]], [[కంచుకోట]], [[ఆడ బ్రతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి]] జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక [[తమిళ సినిమా]]ల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే రఘుపతి వెంకయ్య బంధువు. 2002 మే 2వ తేదీ తెళ్లవారు జామున మద్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.
 
రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది.<ref>[http://www.thehindu.com/2002/05/03/stories/2002050300470500.htm Devika dead] - The Hindu మే 2, 2002</ref>
 
==చిత్ర సమాహారం==
Line 34 ⟶ 36:
*[[వరుడు కావాలి]] (1957)
*[[రేచుక్క]] (1954) - లలితాదేవి
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://uk.imdb.com/name/nm0222160/ ఐ.ఎమ్.బి.డి.లో దేవిక పేజీ]
 
[[వర్గం:1943 జననాలు]]
[[వర్గం:2002 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
[[en:Devika]]
"https://te.wikipedia.org/wiki/దేవిక" నుండి వెలికితీశారు