చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
* [[అల్లు అరవింద్]] ఒక చిన్న పాత్రలో నటించాడు. అతను నటించిన కొద్ది సినిమాలలో (ఒకే ఒక?) ఇది ఒకటి.
* ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి హాస్యనటుడు [[బ్రహ్మానందం]] పరిచయమయ్యాడని, చిరంజీవి ప్రోత్సాహంతో బ్రహ్మానందం మద్రాసుకు వచ్చి సినిమాలలో నటించే ప్రయత్నం మొదలుపెట్టాడని ఒక వేదికపై బ్రహ్మానందం, చిరంజీవి చెప్పారు.
 
==పాటలు==
* ఉత్తరాన లేవన్నది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవన్నది మలయమారుతం
* హరిలో రంగ హరి
* అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు