చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
* 'హరిలో రంగ హరి' పాటలో హరిదాసుగా, పోతురాజుగా, మిస్ మేరీగా చిరంజీవి పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి
* 'అట్లాంటి ఇట్లాంటి' పాటలో [[ఖైదీ]], [[మగమహారాజు]] చిత్రాలను కవ్వింపుగా ప్రస్తావించటం జరుగుతుంది.
* తమిళ పనివాడుగా [[సుత్తి వీరభద్ర రావు]] ఇంగ్లీషులో మాటాడాలని చేసే ప్రయత్నంలో '''గ్లాసును throw చేశాడు''', '''ఫోన్ keep చెయ్''', '''which అంటే which నెంబర్లు డయలు చేయటం''' వంటి సంభాషణలు మరపు రానివి.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు