చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
* 'అట్లాంటి ఇట్లాంటి' పాటలో [[ఖైదీ]], [[మగమహారాజు]] చిత్రాలను కవ్వింపుగా ప్రస్తావించటం జరుగుతుంది.
* తమిళ పనివాడుగా [[సుత్తి వీరభద్ర రావు]] ఇంగ్లీషులో మాటాడాలని చేసే ప్రయత్నంలో '''గ్లాసును throw చేశాడు''', '''ఫోన్ keep చెయ్''', '''which అంటే which నెంబర్లు డయలు చేయటం''' వంటి సంభాషణలు మరపు రానివి.
* కవయిత్రిగా [[శ్రీ లక్ష్మి]] '''నేను కవిని కాదన్న వాడిని కాలితో తంతాను''' అన్నప్పుడు, '''అరటి పండు లంబా లంబా''', '''బంగాళా భౌ భౌ''' వంటకాలు అచ్చు వేయమన్నప్పుడు ఆ పత్రికా సంపాదకుడు గురయ్యే భావోద్వేగాలకి నవ్వు ఆగదు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు