"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

107 bytes added ,  11 సంవత్సరాల క్రితం
 
==కథ==
[[ఫైలు:khushibag.jpg|left|thumb|100px|"ఖుషీ బ్యాగ్" అంటే ఇదే!]]
 
[[కలకత్తా]] లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్, ఉన్నత విద్య కోసమై [[కెనడా]] బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారి లో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటం తో [[హైదరాబాదు]] లో నే [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరతాడు. [[కైకలూరు]] లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత కి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే విశ్వవిద్యాలయం లో సిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటం తో వారి ప్రేమ కి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు.
 
10,319

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414168" నుండి వెలికితీశారు