"భలే తమ్ముడు (1969 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{సినిమా|
name = భలే తమ్ముడు (1969 సినిమా) |
director = [[ ఎస్.ఎ.సుబ్బారావు ]]|
year = 1969|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]|
}}
'''భలే తమ్ముడు''' 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీ లో విజయవంతమైన 'తీస్రీమంజిల్ / చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానం లో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు.(తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగు లో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో తయరయ్యాయి. [[మహమ్మద్ రఫి]] పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414242" నుండి వెలికితీశారు