డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
+ ఇన్పోబాక్స్
పంక్తి 1:
{{Infobox_Indian_politician
|image=
| name = డి.కె.అరుణ
| birth_date = {{Birth date and age|1960|5|4|df=y}}
| birth_place = [[ధన్వాడ]]
| residence = [[గద్వాల]]
| marital status =
| Official Status =ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి
| constituency = [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం]]
| office = శాసనసభ్యురాలు
| salary =
| term =
| party = [[కాంగ్రెస్ పార్టీ]]
| children = ముగ్గురు కుమారైలు
| religion =
| website =
| email =
| footnotes =
| date = |
| year = |
| source =
}}
[[మహబూబ్ నగర్ జిల్లా]] నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ [[గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి మరియు సోదరుడు ఇదివరకు [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి గెలుపొందగా, మామ మరియు భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి ఒకసారి, గద్వాల అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ [[2004]]లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ [[2009]]లో రెండో సారి విజయం సాధించి ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref> నియమించబడింది.
==బాల్యం, కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/డి._కె._అరుణ" నుండి వెలికితీశారు