డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

+ ఇన్పోబాక్స్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| children = ముగ్గురు కుమారైలు
| religion =
| website = [http://www.dkaruna.com www.dkaruna.com]
| email =
| footnotes =
పంక్తి 27:
డి.కె.అరుణ [[1996]]లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుంచి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున పోటీచేసి ఓడిపోయింది. [[1998]]లో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీచేసి మళ్ళీ పరాజయం పొందినది. ఆ అనంతరం [[1999]]లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీచేసిననూ విజయం దక్కలేదు. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది. 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం.2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినది. గద్వాల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈమెకు వరుసకు అల్లుడు కావడం గమనార్హం. 2009 ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరఫున ఇద్దరికి స్థానం లభించగా డి.కె.అరుణకు చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రిపదవి లభించింది.
==బయటి లింకులు==
*[http://www.dkaruna.com www.dkaruna.com]
*
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/డి._కె._అరుణ" నుండి వెలికితీశారు