గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 297:
:సమరసింహారెడ్డి సోదరుడైన భరత సింహారెడ్డి గద్వాల పట్టణపు ప్రముఖ రాజకీయనేతలలో ఒకడు. 1994 శాసనసభ ఎన్నికలలో భరత సింహారెడ్డిపై 32 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గం శాసనసభ్యురాలైన డి.కె.అరుణ ఇతని భార్య.
;డి.కె.అరుణ:
:ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, మఖ్తల్ శాసనసభ సభ్యుడు, [[2005]], [[ఆగష్టు 15]]న [[నారాయణ పేట]]లో నక్సలైట్ల తూటాలకు బలైన చిట్టెం నర్సిరెడ్డి కూతురైన డి.కె.అరుణ ప్రస్తుతం గద్వాల నియోజకవర్గపు శాసనసభ్యురాలు. ప్రస్తుత మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈమె సోదరుడు. [[2004]] శాసనసభ ఎన్నికలలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా డి.కె.అరుణ కాంగ్రెస్ రెబెల్‌గా సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటిచేసి గెలుపొందినది. [[1996]]లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి కేవలం 3700 ఓట్ల తేడాతో మల్లికార్జున్ చేతిలో ఓడిపోయింది. [[1999]] శాసనసభ ఎన్నికలలో గద్వాల స్థానం నుంచి పోటీ చేయగా మళ్ళీ తృటిలో విజయం చేజారింది. కేవలం 1800 ఓట్ల తేడాతో గట్టు భీముడు గెలవగా, 2004 ఎన్నికలలో గట్టు భీముడిపై గెలిచింది. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తోంది.పోటీచేసి<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009</ref> వరుసగా రెండో సారి శాసనసభ్యురాలిగా ఎన్నికకావడమే కాకుండా రాష్ట్రమంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా నియమితురాలైంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref>
 
==మూలాలు==