శోభన: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sv:Shobhana Chandrakumar
చి వాక్యం వికీకరణ
పంక్తి 17:
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మళయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మళయాళ చిత్రం ''మణిచిత్రతాజు''లో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
 
1980లలో మనకున్న ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగ చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనె కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటూన్నరంటేతీసుకుంటున్నారు. శోభన ప్రతిభను మనం తెలుసుకోవటంలో తప్పులేదనుకుంటాను.
 
==శోభన నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శోభన" నుండి వెలికితీశారు