షోడశోపచారాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
#[[నమస్కారం]]
#[[ప్రదక్షిణం]]
ఉపచార విధానం
పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.వాటి గురించి కొంత తెలుసుకొందాం.
 
 
ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
 
ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం
 
పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
 
అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
 
ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము
 
స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం
 
వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం
 
యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం
 
 
"https://te.wikipedia.org/wiki/షోడశోపచారాలు" నుండి వెలికితీశారు