"షోడశోపచారాలు" కూర్పుల మధ్య తేడాలు

78 bytes removed ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
#[[ప్రదక్షిణం]]
ఉపచార విధానం
పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.వాటి గురించి కొంత తెలుసుకొందాం.
* ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
 
* ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం
 
* పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
* అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
 
* ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము
ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం
* స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం
 
* వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం
పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
* యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం
 
అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
 
ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము
 
స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం
 
వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం
 
యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414460" నుండి వెలికితీశారు