"వైఎస్‌ఆర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
ప్రస్తుతం ఈ జిల్లాకి చెందిన శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారుఉన్నాడు.
 
==జిల్లా గణాంకాలు==
* రెవెన్యూ డివిజన్లు (3): కడప, రాజంపేట, జమ్మలమడుగు
* [[లోక్‌సభ]] స్థానాలు (2): కడప, రాజంపేట
* [[శాసనసభ]] స్థానాలు (11): [[కోడూరు]], [[రాజంపేట]], [[రాయచోటి]], [[లక్కిరెడ్డిపల్లె]] (పునర్విభజనలో ఈ నియోజకవర్గము రద్దు చేయబడినది.), కడప, [[బద్వేల్]], [[మైదుకూరు]], [[ప్రొద్దుటూరు]], [[జమ్మలమడుగు]], [[కమలాపురం]], [[పులివెందుల]].<br /> కడప నుజిల్లాను హీర్యణగతంలో కశ్యపునిహిర్యణ రాజ్యమురాజ్యం అని వ్యవహరించేవారు.
అవును
 
==భౌగోళికము==
* నదులు: [[పెన్న]], [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]] మరియు [[చెయ్యేరు]].
* కొండలు: [[శేషాచలం కొండలు]] ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు.
* ముఖ్య పట్టణములు:[[కడప పట్టణముపట్టణం|కడప]], [[ప్రొద్దుటూరు]],[[మైదుకూరు]],[[రాజంపేట]] మరియు [[రాయచోటి]]
* పర్యాటక కేంద్రాలు: కడప, [[సిద్ధవటం]], [[నందలూరు]], మస్జీద్-ఏ-ఆజమ్, [[మైలవరం]], [[గండికోట]], [[వేయి నూతుల కోన]], [[చిన్మయారణ్యం]] మరియు చాంద్ పీరా గుంబద్,
* పుణ్య క్షేత్రాలు: [[దేవుని కడప]],[[పుష్పగిరి]], [[నాగెసులకొండనాగేశులకొండ]], [[సిద్దయ్య స్వామి మఠం]], [[దుంపలగట్టు]],[[ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి]] (పెద్ద దర్గా), [[ఆస్తాన్-ఎ-షామీరియా]] (షామీరియా దర్గా), [[సెయింట్ మేరీ కేథడ్రాల్]], [[తాళ్ళపాక]], [[పుష్పగిరి]], [[గండి క్షేత్రం]], [[ఒంటిమిట్ట]], [[నందలూరు]] సౌమ్యనాథాలయాలు, [[అత్తిరాల]], [[వెల్లాల]], [[దానవులపాడు]], [[జ్యోతి (సిద్ధవటం మండలం)|జ్యోతి]], [[జమ్మలమడుగు]], [[ప్రొద్దుటూరు]] దేవాలయాలు మరియు కందిమల్లాయపల్లెలోని [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] మఠము.
 
* అటవీ సంపద: జిల్లాలోని అటవీ ప్రాంతము కలప సమకూర్చడమే కాక దేశానికి విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము జిల్లాలోనే లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న [[కలివికోడి]] ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.
 
* నీటి పారుదల: [[తుంగభద్ర]] నది మీద [[సుంకేశుల డ్యామ్]] వద్ద మొదలై [[కె.సి.కెనాల్|కడప-కర్నూలు(కె.సి)కెనాల్]] కడప మరియు [[కర్నూలు]] జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టేర్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు [[హంద్రీ-నీవా సుజల స్రవంతి]] ప్రాజెక్టు మరియు [[పులివెందల కాలువ]] నిర్మాణములో ఉన్నవి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామము వద్ద పుల్లల మడుగు జలాశ్రయము నిర్మించబడినది. [[గాలేరు-నగరి సుజల స్రవంతి]] కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. [[మాధవరం]] చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయము తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారము.
 
* వ్యవసాయం: [[వరి]], [[సజ్జ]], [[జొన్న]], [[రాగి]] వంటి ఆహార ధాన్యాలు, [[మామిడి]], [[చీనిచీనీ]], [[బొప్పాయి]] వంటి పండ్ల తోటలు, [[చెరకు|చెఱకు]], [[పసుపు]] వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. [[చెన్నూరు]] [[తమలపాకులు]] ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
 
* ఖనిజాలు-పరిశ్రమలు: కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత [[ముగ్గురాయి]] ([[బెరైటీస్]]) [[మంగంపేట]] గనుల్లో లభిస్తోంది. [[పులివెందుల]] ప్రాంతంలో [[రాతినార]] తీస్తున్నారు. [[నాప రాళ్ళు|నాప రాళ్ళ]]కు కడప పెట్టింది పేరు. [[యర్రగుంట్ల]] ప్రాంతంలో [[సిమెంటు పరిశ్రమ]] విస్తరిస్తోంది. [[ముద్దనూరు]] దగ్గర ఏర్పాటైన [[ఆర్.టి.పి.పి.|రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు]] మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది.
 
==చరిత్ర==
కడప జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో [[అశోక చక్రవర్తి]] ఈ ప్రాంతాన్ని పాలించాడు.ఆ తరువాత [[శాతవాహనులు]] పాలించారు. శాతవాహనుల నాణేలు [[పెద్దముడియం]], [[దానవులపాడు]] గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో [[పల్లవరాజులు]] పాలించారు. ఇంకా [[రాష్ట్రకూటులు]], [[చోళులు]], [[కళ్యాణి చాళుక్యులు]], [[వైదుంబులు]], [[కాకతీయులు]] మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన [[విజయనగర సామ్రాజ్యం]]లో కడప జిల్లా ఒక భాగం. [[గండికోట]] ను పాలించిన [[పెమ్మసాని నాయకులు]] విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులుపొందారు. [[నంద్యాల]] రాజులు, [[మట్లి రాజులు]] కూడ ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత [[గోల్కొండ నవాబులు]] నవాబులు, [[బీజాపూరు సుల్తానులు]] సుల్తానులు, [[ఔరంగజేబు]] మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.
 
ఆ తరువాత [[ఈస్టిండియా కంపెనీ]] ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ [[థామస్ మన్రో]] కడప జిల్లా కలెక్టరు గా పని చేశాడు. [[పాలెగాళ్ళు|పాలెగాళ్ళ]]ను అణచాడు. [[రైత్వారీ విధానం|రైత్వారీ విధానాన్ని]] ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి తెల్లదొరలు కొంతవరకు కృషి చేశారు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. [[సి.పి.బ్రౌన్]] తెలుగుభాషను సముద్ధరించాడు. [[మనుచరిత్ర]], [[వసుచరిత్ర]] వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా [[వేమన]] పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక [[మెకంజీ|కల్నల్ మెకంజీ]] గ్రామాల చరిత్రను సేకరించి [[కైఫియత్తులుకైఫీయతులు|కైఫియత్తులకైఫీయతుల]] పేరుతో భద్రపరిచాడు.
 
==పర్యాటక ఆకర్షణలు==
* చాంద్ పీరా గుంబద్, కడప
* గండికోట దుర్గం, [[గండికోట]]
* [[సిద్ధవటం]] కోట
 
====పుణ్య క్షేత్రాలు====
* [[దేవుని కడప]], కడప
* [[బ్రహ్మంగారిమఠం ]]
* [[మస్జీద్-ఏ-ఆజమ్]], కడప
* [[పుష్పగిరి]] దేవాలయాలు
* [[ఒంటిమిట్ట|శ్రీ కోదండ రామస్వామి దేవాలయము]], ఒంటిమిట్ట
* [[తాళ్ళపాక]] దేవాలయాలు
* [[అత్తిరాల]], రాజంపేట
* [[గండి క్షేత్రం|గండి]] ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె
* [[నందలూరు|సౌమ్యనాథాలయం]], నందలూరు
* [[నామాలగుండు]], కనంపల్లె
* నామాలగుండు,[[కనంపల్లె]]
 
====వన్యప్రాణులు====
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414466" నుండి వెలికితీశారు