1,258
edits
చి (→భౌగోళికము) |
|||
* ఖనిజాలు-పరిశ్రమలు: కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత [[ముగ్గురాయి]] ([[బెరైటీస్]]) [[మంగంపేట]] గనుల్లో లభిస్తోంది. [[పులివెందుల]] ప్రాంతంలో [[రాతినార]] తీస్తున్నారు. [[నాప రాళ్ళు|నాప రాళ్ళ]]కు కడప పెట్టింది పేరు. [[యర్రగుంట్ల]] ప్రాంతంలో [[సిమెంటు పరిశ్రమ]] విస్తరిస్తోంది. [[ముద్దనూరు]] దగ్గర ఏర్పాటైన [[ఆర్.టి.పి.పి.|రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు]] మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది.
* రవాణా సౌకర్యాలు: బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా గండికోట, సిద్ధవటం కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, [[ఎర్రచందనం|చందన వృక్షాలు]], వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
|
edits