శత్రువు: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శత్రువు''' : (Enemy) ఒకరికి, కొందరికి, లేదా రాజ్యానికి హాని కలిగించే వ్యక్తి. [[మిత్రుడు]] అనే పదానికి [[వ్యతిరేక పదం]]. ఏదైనా ఒక విషయం పట్ల పరస్పర అంగీకారం కానపుడు, మనసులో కలిగే ఒక కీడు భావన, ఒకరినొకరికి శత్రువును తయారుచేసేలా చేస్తుంది. అలా తయారైనవాడే శత్రువు. ఒకరి నిర్ణయం ఇంకొరికి నచ్చనపుడు, మౌనంగా వుండక, ప్రతీకారేచ్ఛ భావనలు శత్రువుల్ని తయారు చేస్తాయి.
 
;లోకోక్తులు;
"https://te.wikipedia.org/wiki/శత్రువు" నుండి వెలికితీశారు