అక్షాంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భూగోళాన్ని తూర్పు, పడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం [[గ్రీన్విచ్_రేఖాంశం|అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి]] ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం [[లామ్డా]], <math>\lambda\,\!</math> అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0° గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. [[అంతర్జాతీయ_తేదీ_రేఖ|అంతర్జాతీయ తేదీ రేఖ]] చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది.
 
రేఖాంశాలు, అక్షాంశాలు నౌకాయానంలోనూ, పటాలను తయారు చేయడంలోనూ విరివిగా ఉపయోగించబడతాయి. ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు అక్షాంశంతో పాటు, [[రేఖాంశం]] కూడా తెలియాలి.
"https://te.wikipedia.org/wiki/అక్షాంశం" నుండి వెలికితీశారు