"పసివాడి ప్రాణం" కూర్పుల మధ్య తేడాలు

* తేనె పూసిన కత్తికి మానవ రూపంగా [[రఘువరన్]] నటన అద్భుతం.
* ఈ చిత్రాన్ని తమిళంలో 'బ్రహ్మ' గా పునర్నిర్మించారు. [[సత్యరాజ్]], [[ఖుష్బూ]] నటించారు. పిల్లాడి గా తమిళంలోనూ [[బేబీ సుజిత]] నే నటించింది.
* రోడ్డుపైన బాలుడిని చూసిన, తాగిన మైకంలో ఉన్న చిరంజీవి, బాలుడి అయినవారెవరైనా దగ్గర్లో ఉన్నారా? అని అన్ని భాషలలోనూ అడిగే చిరంజీవి ప్రయత్నం నవ్వుల పువ్వులని విరబూయిస్తుంది.
 
==పాటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414766" నుండి వెలికితీశారు