చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|రంగారెడ్డి జిల్లా మండలము}}
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=చేవెళ్ల||district=రంగారెడ్డి|mandal_map=Rangareddy mandals outline18.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చేవెల్ల|villages=36|area_total=|population_total=55784|population_male=28380|population_female=27404|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=54.63|literacy_male=67.48|literacy_female=41.23}}
'''చేవెళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] వెళ్ళు ప్రధాన రహదారిలో ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణము బాగా అభివృద్ధి చెందినది. రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి [[నందమూరి తారక రామారావు|ఎన్టీ రామారావు]] మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ప్రస్తుతం ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి [[వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి]] మంత్రివర్గంలో గనులు, భూగర్భశాఖహోంశాఖ మంత్రిగా పదవిలో ఉంది.
==భౌగోళికం==
చేవెళ్ళ పట్టణము 17.3067°ఉత్తర [[అక్షాంశము]] మరియు 78.1353°తూర్పు [[రేఖాంశము]] పై ఉంది.
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు