గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==వ్యక్తిగత జీవితం==
హుల్జార్గుల్జార్ నటి [[:en:Rakhee Gulzar|రాఖి]] ని పెళ్ళి చేసుకుని విడిపోయాడు. కూతురు మేఘన కూడా సినిమా డైరెక్టర్. దేశ విభజన కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చి ముందు ఢిల్లీలో గడిపినా తరువాత [[ముంబయి]]లో స్థిరపడ్డాడు. అక్కడ ఒక గ్యారేజీలో పని చేస్తుండగానే ప్రగతిశీల రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు