గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

→‎సినీ గేయ రచయితగా: అక్షరదోష సవరణ
మీనా కుమారి లింకు సరిచేసాను
పంక్తి 19:
==సినీ గేయ రచయితగా==
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాత రాశాడు.
[[మీనా కుమారి (హిందీ నటి)|మీనా కుమారి]] మరణించిన తరువాత ఆమె రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చువేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత [[అమృతా ప్రీతమ్]] రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్ రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన [[ఉర్దూ]] కథా సంకలనం ధువాఁ (పొగ) కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉదారవాద కవి అయిన గుల్జార్ లైకిన్, ఆంధీ, పరిచయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
==గుర్తింపులు, అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు