వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
:కవితలకూ, స్వంత రచనలకు [http://te.wikisource.org వికీసోర్స్] సరైన వేదిక. వికీపీడియా లో విజ్ఞాన సంభందమైన విషయాలే ఉంటాయి. [[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 05:04, 2 నవంబర్ 2008 (UTC)
::జంఝావతి గారూ, తెవికీ నియమావళి ప్రకారం ఇందులో వ్యాసాలు మాత్రమే వ్రాయాలి. కవితలకూ, అలాగే స్వంత రచనలకు ఇక్కడ స్థానం లేదు. ఇది వరకే ఉన్న విషయాల తప్ప స్వంత అభిప్రాయాలు ఇందులో చేర్చరాదు. అలాగని ఎక్కడో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాపీ కూడా చేయరాదు. గ్రంథాలలో, పత్రికలలో, వెబ్‌సైట్లలో ఉన్న కొన్ని వాక్యాలను తీసుకొని వ్యాసాలలో చేర్చవచ్చు. వాటికి రెఫరెన్స్ పెడిచే చాలు. మీరు వ్యాసాలను వ్రాయడం ప్రారంభించండి. కొంత కాలంలోనే మీకు పూర్తి అవగాహన వస్తుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 06:07, 2 నవంబర్ 2008 (UTC)
 
== తెలుగు వారి పేర్లు ==
 
వందే మాతరం
 
మొధటగా కొత్తగా చేరిన 74 సం ల వ్రుధ్ధుణ్ణి computer వాదకం బాగా తెలియదు.మీ తెవికిపెడియాకి అభిప్రాతయాలు
ఎక్కద ఎలా రాయాలో దయ చేసి తెలపండి. ఇహ తెలుగు వారి పేర్ల గురించి:
మనవాళ్ళకి బెంగాలీ వారి పేర్లంటే చాలా ఇస్టం. సినిమాలలో కూడా బెనర్జీ, ముఖర్జీ, బోసు లాంటి పేర్లు వినిపిస్తూంటాయి .
సుభష్ చంధ్ర బోస్ అన్న పేరుతో చాలా మంది తెలుగు వాళ్ళున్నారు. కానీ బోస్, బెనర్జీ, ముఖర్జీ ,గంగూలీ,వగైరాలు మన
రెడ్డి, నాయుడు లాంటి కులాలని సూచించేవి. ఉదాహరణకి గంగూలి,బెనరర్జీ, ముఖర్జీ, చట్టర్జీ, భట్టాచార్య లాంటి వన్నీ
భ్రాహ్మణ కులాలని సూచిస్తాయి. బోస్, దత్తా, మిత్రా, ఘోష్ యివి భ్రాహ్మణులు కాని వారు అంటే non bhrahmins
అన్నమాట. ఇలా రాశానని నన్ను ఛాందసుడిగా భావంచకండి. నేను కులవ్యతిరేకిని అందరూ సమానమే నని కులాల సంకెళ్ళు
పోవాలని కోరుకొనే వాడిని.దయ చేసి తెలుగు వారు బోస్, బెనర్జీ ,టాగోర్ లాంటి పేఏర్లు పెట్టుకోకండి. బెంగాలులో ఉడే
తెలుగు వారిని సిగ్గు పరచకండి.
కొసమెరుపు బెంగాలి భ్రాహ్నణులు అంధరూ మత్స్య, మాంసాహారులే !!!
 
[[వాడుకరి:Sairatna|Sairatna]] 04:04, 29 మే 2009 (UTC) మా వెం రంగశాయి
you can email me at mvrangasai@gmail.com