"అంకిత" కూర్పుల మధ్య తేడాలు

1,218 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{మొలక}}
 
[[రస్నా బేబీ]]గా పేరొందిన [[అంకిత]] చిన్నతనంలో [[రస్నా]] వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం [[వై.వి.ఎస్.చౌదరి]] నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన [[లాహిరి లాహిరి లాహిరిలో]]. ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.
ఆ తరువాత ఈమె [[సింహాద్రి]] వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కధనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.
 
అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకున్నది.<ref>http://www.idlebrain.com/celeb/interview/interview-ankita.html</ref> ముంబాయిలోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసిన అంకిత చిన్నప్పుడే రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా ప్రసిద్ధి చెందింది. వై.వి.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం హీరోయిన్ను వెతకడానికి ముంబాయి వెళ్ళినప్పుడు అంకిత ఫోటోలు చూసి, ఆమె రస్నా బేబీ రూపం నచ్చడంతో ఆ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతమవ్వటంతో తెలుగులో వెనువెంటనే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. కొన్ని చెత్త సినిమాలు చేయటం వళ్ళ తెలుగు సినీరంగంలో వెనకబడిపోయింది.
 
==అంకిత కధానాయకిగా నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414989" నుండి వెలికితీశారు