ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
* ''దాయి దాయి దామ్మా'' పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ చిరస్మరణీయం.
* వివిధ చిత్రాల ద్వారా ఇతర అగ్రహీరోలందరూ అప్పటికే ఫ్యాక్షన్ చిత్రాలలో నటించారు. చిరు కూడా ఫ్యాక్షన్ చిత్రాలలో నటించాలన్న అభిమానుల కోరిక పై ఇంద్ర నిర్మించబడినది.
* అశ్వినీదత్ - చిరంజీవి కలయికతో ఇది మూడవ (హ్యాట్-ట్రిక్) సంచలన విజయం. అంతకు ముందు ఇదే కలయికతో విడుదలైన [[జగదేకవీరుడు అతిలోకసుందరి]], [[చూడాలని ఉంది]] భారీ విజయాలు.
 
==ఇవి కూడా చూడండి==
* [[చిరంజీవి నటించిన సినిమాల జాబితా]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు