బాలమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''బాలమిత్ర''' తెలుగు బాలల మాసపత్రిక. ఇది [[1940]]లో [[మద్రాసు]] నుండి ప్రారంబించబడినది. [[చందమామ]] వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని సంపాదకుడు [[బి.వి.రామకృష్ణరాధాకృష్ణ]]. ఇది [[స్వర్ణోత్సవం]] జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం [[తెలుగు]] మరియు [[కన్నడం]] భాషలలో ముద్రించబడుతున్నది.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/బాలమిత్ర" నుండి వెలికితీశారు