బాలమిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
'''బాలమిత్ర''' (Balamitra) తెలుగు బాలల మాసపత్రిక. ఇది [[1940]]లో [[మద్రాసు]] నుండి ప్రారంబించబడినది. [[చందమామ]] వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని సంపాదకుడు [[బి.వి.రాధాకృష్ణ]]. ఇది [[స్వర్ణోత్సవం]] జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం [[తెలుగు]] మరియు [[కన్నడం]] భాషలలో ముద్రించబడుతున్నది.
{{తెలుగు పత్రికలు}}
|