బాలమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''బాలమిత్ర''' (Balamitra) తెలుగు బాలల సచిత్ర మాసపత్రిక. ఇది [[1940]]లో [[మద్రాసు]] నుండి ప్రారంబించబడినది. [[చందమామ]] వలెనే రంగుల బొమ్మలతో, ప్రాచీన సాహిత్యం నుంచి తీసిన కథలతో ఆసక్తికరంగా ఉండేది. దీని వ్యవస్థాపక సంపాదకుడు [[బి.వి.రాధాకృష్ణ]] మరియు సహాయ సంపాదకుడు [[బి.ఆర్.వరదరాజులు]]. ఇది [[స్వర్ణోత్సవం]] జరుపుకున్న పత్రిక. ఇది ప్రస్తుతం [[తెలుగు]] మరియు [[కన్నడం]] భాషలలో ముద్రించబడుతున్నది.
 
ప్రస్తుతం ఈ పత్రికలో ఎన్నో నీతిని బోధించే [[కథలు]], ఆసక్తికరమైన విషయాలతో పాటు శ్రీ గురువాయూరప్ప వైభవం, రాజగురువు రహస్యం, గోల్డెన్ గొరిల్లా ధారావాహికలుగా అందిస్తున్నారు. ప్రతి నెల ఒక మినీ [[నవల]]ను కూడా ఇస్తున్నారు.
ప్రస్తుతం ఈ పత్రికలో ఎన్నో నీతిని బోధించే
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/బాలమిత్ర" నుండి వెలికితీశారు