జయభేరి: కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ
చి పరిచయం
పంక్తి 8:
|director = [[ పి. పుల్లయ్య ]]|
|dialogues = [[ఆచార్య ఆత్రేయ]] |
|lyrics = [[ఆరుద్ర]], [[మల్లాది]], [[శ్రీశ్రీ]]
|producer = [[వి.వాసిరెడ్డి నారాయణరావు]] |
|distributor =
|release_date =
పంక్తి 25:
}}
 
'''జయభేరి''', 1959లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో బాగా విజయవంతమైన సినిమాలలో ఇది ఒకటి. సినిమాలో పాటలు బాగా హిట్టయ్యాయి. '' రాగమయీ రావే అనురాగమయీ రావే..'', ''రసికరాజ తగువారముకామా అగడు సేయ తగవా ఏలుదొరవు అరమరకలు..'' వంటి పాటలు చాలాకాలం సినిమా సంగీత ప్రియుల ఆదరణకు నోచుకొన్నాయి.
 
==సంక్షిప్త చిత్రకథ==
"https://te.wikipedia.org/wiki/జయభేరి" నుండి వెలికితీశారు