చతుర్దశ భువనాలు: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషాలు సరిచేసాను
పంక్తి 1:
[[హిందూ]] పురాణాలలో [[బ్రహ్మాండం|బ్రహ్మాండాన్ని]] కొన్ని లోకాళుగాలోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్పురుషునివిరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. [[మహాభాగవతం]] రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో [[ఊర్ధ్వలోకాలు]] (పైనున్నవి)ఏడు ఏడు, [[అధోలోకాలు]] (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.
 
==లోకాల విభజన==
"https://te.wikipedia.org/wiki/చతుర్దశ_భువనాలు" నుండి వెలికితీశారు