వానరులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Vánara
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
వానరులంటే [[కోతులు]]. వానరము అను పదము సంస్కృతము నందు గల 'వనె చరె ఇతి వానర' నుండి ఉధ్బవించినది.
వానరులంటే [[కోతులు]]. [[రామాయణం]]లో వీటి పాత్ర ఎంతో ఉంది. రామాయణ కాలం నాటి వానరులలో [[వాలి]], [[సుగ్రీవుడు]] ముఖ్యమైన వానర రాజులు. వానర సైన్యంలో శ్రేష్ఠుడు [[ఆంజనేయస్వామి]]. అరణ్యవాసంలో ఉన్న [[శ్రీరాముడు]] సుగ్రీవునితో స్నేహం చేసి, సుగ్రీవుని సోదరుడు మరియు శత్రువు అయిన వాలిని సంహరించి, ఆ రాజ్యానికి సుగ్రీవున్ని పత్తాభిషిక్తుణ్ణి చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యం ద్వారా సీతాదేవి ఆచూకీ తెలుసుకొని, ఆపై రావణాసురునితో యుద్ధానికి శ్రీరామునికి అండగా వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ విధంగా రామాయణంలో వానరులు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు.
==రామాయణంలో==
రామాయణ పురణము నందు [[బ్రహ్మ]] ఆజ్ఞ మేర దేవతలు వానరులను శ్రుష్టించారని కలదు.
వానరులంటే [[కోతులు]]. [[రామాయణం]]లో వీటి పాత్ర ఎంతో ఉంది. రామాయణ కాలం నాటి వానరులలో [[వాలి]], [[సుగ్రీవుడు]] ముఖ్యమైన వానర రాజులు. వానర సైన్యంలో శ్రేష్ఠుడు [[ఆంజనేయస్వామి]]. అరణ్యవాసంలో ఉన్న [[శ్రీరాముడు]] సుగ్రీవునితో స్నేహం చేసి, సుగ్రీవుని సోదరుడు మరియు శత్రువు అయిన వాలిని సంహరించి, ఆ రాజ్యానికి సుగ్రీవున్ని పత్తాభిషిక్తుణ్ణి చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యం ద్వారా సీతాదేవి ఆచూకీ తెలుసుకొని, ఆపై రావణాసురునితో యుద్ధానికి శ్రీరామునికి అండగా వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ విధంగా రామాయణంలో వానరులు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/వానరులు" నుండి వెలికితీశారు