నాగపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|state_name = [[మహారాష్ట్ర]]
|region = [[విదర్భ]]
|district = [[నాగపూర్ జిల్లా|నాగపూర్]]
|altitude = 310
|established_title = స్తాపన
పంక్తి 33:
}}
 
'''నాగపూర్''' ([[మరాఠీ]]: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రెండవ రాజధాని.<ref name="Nagpur as Maha's Winter Capital, headquarters of RSS/"> {{cite web |url=http://www.wpherald.com/storyview.php?StoryID=20060602-124424-3870r|title="Analysis: India terror attack aimed at sowing anarchy"|publisher=World Peace Herald|accessdate=2006-06}}</ref>. ఇది [[నాగపూర్ జిల్లా]] ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.<ref name="Largest urban areas in India"> {{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title="Some 108 million people live in India's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06}}</ref> మరియు ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.<ref name="Estimated Population of Nagpur urban area in 2006, Nagpur 114th largest city in world in 2006/"> {{cite web |url=http://www.citymayors.com/features/largest_cities_2.html|title="The world's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06-26}}</ref> మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉన్నది.<ref name="Zero Mile in Nagpur"> {{cite web |url=http://www.maharashtra.gov.in/marathi/mahInfo/nagpur.php|title=Nagpur|publisher= Maharashtra Government|accessdate=2006-06}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/నాగపూర్" నుండి వెలికితీశారు