ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ స్థానం మార్పు
కొద్ది విస్తరణ
పంక్తి 15:
 
 
'''ఎర్ర కోట''' (ఆంగ్లం : '''Red Fort'' లేదా '''Lal Qil'ah''', లేదా '''Lal Qila''') ([[హిందీ]]: लाल क़िला, [[ఉర్దూ]]: لال قلعہ ) [[ఢిల్లీ]] లో కల ఒక [[కోట]]. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా [[జాతీయ పతాకం|జాతీయ పతాకాన్ని]] దీనిపైనే ఎగురవేశారు.
దీని అసలు పేరు ''ఖిలా ఎ ముబారక్''. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది [[యమునా నది]] తీరాన వున్నది.
 
[[Image:Red Fort facade.jpg|400px|thumb|centre|ప్రధాన చిత్రము]]
 
ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;
* దీవాన్ ఎ ఆమ్
* దీవాన్ ఎ ఖాస్
* నూరే బెహిష్త్
* జనానా
* మోతీ మస్జిద్
* హయాత్ బక్ష్ బాగ్
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఎఱ్ఱకోట" నుండి వెలికితీశారు