అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మరికొన్ని వివరాలు
పాటలు
పంక్తి 26:
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరవాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటాయి.
 
==పాటలు==
 
# అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని - రామకృష్ణ, సుశీల
# ఎదగడానికి ఎందుకురా తొందరా ఎదరా బ్రతుకంతా చిందర - రామకృష్ణ
# కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే గోదారిలొ విరబూసిన - రామకృష్ణ, సుశీల
# మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము - రామకృష్ణ
# మెరిసిపోయే ఎన్నెలాయె పరుపులాంటి తిన్నెలాయె - సుశీల
# పలుకే బంగారమాయెరా అందాల రామ - మంగళంపల్లి బృందం
# రాముడేమన్నాడోయి సీతా రాముడేమన్నాడోయి - రామకృష్ణ
# సమూహ భొజనంబు సంతోషమైన విందు అంతస్తులన్ని - రామకృష్ణ బృందం
 
 
==వనరులు ==
 
* [http://telugucinimapatalu.blogspot.com తెలుగు సినిమా పాటలు బ్లాగు] - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)