తొలిప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: (మరిన్ని బొమ్మలు చేర్చాను)
పంక్తి 30:
[[ఫైలు:emisodara.jpg|left|thumb|100px|ఏమి సోదరా పాటలో ఒక దృశ్యం]]
[[ఫైలు:anuparichayam.jpg|left|thumb|100px|కథానాయిక పరిచయ సన్నివేశం...]]
[[ఫైలు:anubday.jpg|rightleft|thumb|100px|అను పుట్టినరోజు సన్నివేశం...]]
[[ఫైలు:anutobalu.jpg|rightleft|thumb|100px|అనుతో బాలు...]]
 
జీవితం లో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి యువకుడు బాలు ([[పవన్ కళ్యాణ్]]). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ధనిక కుటుంబానికి చెందిన అను ([[కీర్తి రెడ్డి]]) ఒక విమాన దుర్ఘటన లో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో [[హైదరాబాదు]] లో తన తాత గారి ఇంటికి వస్తుంది. జీవితం లో యౌవన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్ లను సేకరిస్తూ ఉంటుంది అను. [[దీపావళి]] రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడౌతాడు బాలు. అనుని కలవాలని, తనతో మాటాడాలని పరితపించి పోతున్న బాలు కి ఒకసారి ఆలయంలో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది.
"https://te.wikipedia.org/wiki/తొలిప్రేమ" నుండి వెలికితీశారు