బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను + కొంచెం సమాచారం
సంక్షిప్త కధ
పంక్తి 19:
 
'''బుద్ధిమంతుడు''' , 1969లో విడుదలైన [[తెలుగు సినిమా]]. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో వూరిలో జరిగే కుతంత్రాలు కూడా కధలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కధాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తివలే ఒకరికి కనుపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన భోజనం స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా , చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కధలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కధ స్వరూపమే మారిపోయింది.
'''బుద్ధిమంతుడు''' , 1969లో విడుదలైన [[తెలుగు సినిమా]]. [[అక్కినేని]] మరియు [[బాపు]] కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అక్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా(భక్తునిగా) మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం ముత్యాలముగ్గు లో ఇదే పంధా నడుస్తుంది.(దాసరి దేవుడే దిగివస్తె, రాజాచంద్ర, మావూళ్ళో మహాశివుడు దీనికి కొనసాగింపు)
 
==సంక్షిప్త కధ==
మాధవయ్య ఒక పల్లెటూరిలో సనాతన భావాలు కలిగిన, భగవంతునిపట్ల అచంచలమైన విశ్వాసం మరియు భక్తి కలిగిన పూజారి. అతను తను అర్చించే ఆలయంలో స్వామితో యధాలాపంగా మాట్లాడుతూ, నైవేద్యాన్ని అందిస్తూ ఒక మిత్రుడు మరియు గురువుతో మెలగినట్లే మెలగుతుంటాడు. మాధవయ్య తమ్ముడు గోపాలం కాలేజీ విద్యార్ధి. స్నేహితులతో కలిసి త్రాగుతూ, తిరుగుతూ జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ''భూమిమీద సుఖపడితే తప్పిలేదురా'' అనేది అతని తత్వం.
 
తమ్ముని దుడుకు చేష్టలూ, వ్యసనాలూ మాధవయ్యకు ఆవేదన కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆ వూరి కామందుల కుట్రలకు మాధవయ్య గురవుతాడు. వఅరి అసలైన దుష్టగుణాలను మాధవయ్య తెలిసికోలేడు. వారి పన్నాగాల వలన అన్నదమ్ములిద్దరూ వేరవుతారు.