ఆర్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: (బొమ్మ చేర్చాను)
పంక్తి 39:
 
==కథ==
[[ఫైలు:arya-poster.jpg|left|thumb|100px|"ఫీల్ మై లవ్"]]
గీత ([[అనూ మెహతా]]) [[కన్యాకుమారి]] కి స్నేహితులతో విహారయాత్రకి వస్తుంది. అక్కడ సముద్రపు ఒడ్డున ఒక పుస్తకంలో ఒక యువకుడు తన స్వప్నసుందరి కి రాసిన కవితను మెచ్చిన గీత, ఆ యువకుడికి ఆ అమ్మాయి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నానని రాసి వెళ్ళిపోతుంది. ఆ యువకుడు గీతని కాని, గీత ఆ యువకుడిని కాని ఎరుగరు. వంతెన పై నిలబడి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న గీతని కొందరు ఆకతాయిలు ఆట పట్టిస్తూ గీత కోసం చావటానికైనా సిద్ధం అని అంటారు. ఇంతలో గీత కాలి పట్టీ ఒకటి జారి సముద్రం లో పడిపోతుంది. ఆ ఆకతాయిలకు బుధ్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో గీత స్నేహితురాలు "మీరు చావక్కర్లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఆ పట్టీ తెచ్చివ్వండి చాలు" అని అంటుంది. ఇంతలో వేరొక యువకుడు దభాల్న సముద్రంలోనికి దూకేస్తాడు. ఈ దృశ్యం తన మనసు లోతుల్లో ముద్రించుకుపోవటంతో గీతకి తరచు అది కలగా వస్తూ ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఆర్య_(సినిమా)" నుండి వెలికితీశారు