"వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12" కూర్పుల మధ్య తేడాలు

శివనుండి సందేశం
(శివనుండి సందేశం)
*[[సాయి స్తోత్రములు]]
: వికీసోర్స్ లోకి వెళ్ళి ప్రత్యేక పేజీలలో పేజీ దిగుమతి నుండి ఈ పనిని చేయవచ్చు. దానికి సోర్సులో నిర్వాహకహోదా ఉండాలి. నేను అక్కడికి తరలించాను. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:33, 20 మే 2009 (UTC)
 
==శివ నుండి సందేశం==
సత్యాగారూ! నమస్తే. చాలాకాలానికి మళ్ళీ వికీలోకి వచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించకపోవటం శోచనీయం.మీ సమాధానంకోసరం ఎదురు చూస్తూనే ఉన్నాను. తరువాత ఒకసారి 20 వారంనికి ఈవారం బొమ్మని చూడండి. బొమ్మ అద్భుతంగా ఉన్నది ఆ బొమ్మ ఈ వారం బొమ్మగా పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఫొటో తీసినవారికి, ఈ వారం బొమ్మగా పెట్టినవారికి నా అభినందనలు . కాని, నాకు ఒక సందేహం. వ్రాసి ఉన్న నియమాలు (బొమ్మ ఏదో ఒక వ్యాసంలో ఉండి తీరాలి)కాక వ్రాసిలేని, ఊహాజనిత నియమాలు, నాకు ఉపదేశించటానికి ప్రయత్నించబడిన నియమం(బొమ్మ కొన్నళ్ళు ఊరగాయలాగ ఊరాలి) కూడ ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటంలో పాటించలేదు. నేను ఈ వ్యాఖ్య చేయటంలో ఉద్దేశ్యం ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటం ఎద్దేవా చెయ్యటం ఎంతమాత్రం కాదు. నియమాలు ఉండాలి కాని వాటికి మినహాయింపులుకూడ ఉండాలి,బొమ్మ విలువని బట్టి. నా వాదన 20 వ వారం బొమ్మ తొ సరైనదని తేలుతున్నది.
 
ఏది ఏమైనా నిర్వాహకుడైన వారు అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం, దురుసుగా ప్రవర్తించటం తగదు (సామాన్య సభ్యులు చెయ్యచ్చు అని కాదు నా అభిప్రాయం). అందుకనే నా ఫిర్యాదు. మీరు తగిన విధంగా స్పందించగలరు, మళ్ళినేను ఉత్సాహంగా వికీలో వ్యాసాలు వ్రాయటానికి ప్రొత్సాహాన్ని అందించగలరు.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 12:48, 4 జూన్ 2009 (UTC)
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/416983" నుండి వెలికితీశారు