"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

24 bytes removed ,  11 సంవత్సరాల క్రితం
పాటలకు లింకులు తీసేశాను
(పాటలకు లింకులు తీసేశాను)
! విశేషాలు
|-
| [[యే మేరా జహాన్]]
|
| [[మణి శర్మ]]
| దేశభక్తిని చాటే పూర్తి నిడివి హిందీ గీతం. [[కలకత్తా]] లో చిత్రీకరించబడినది.
|-
| [[ఆడువారి మాటలకు]]
|
| [[మణి శర్మ]]
| [[మిస్సమ్మ]] చిత్రంలోని పాట రీ-మిక్స్ చేయబడినది.
|-
| [[ప్రేమంటే సుళువు కాదు రా]]
|
| [[మణి శర్మ]]
|
|-
| [[గజ్జ ఘల్లుమన్నాది రో]]
|
| [[మణి శర్మ]]
| [[ముంతాజ్]] తో [[పవన్]] జానపద చిందులు
|-
| [[అమ్మాయే సన్నగా]]
|
| [[మణి శర్మ]]
|
|-
| [[చెలియ చెలియా]]
|
| [[మణి శర్మ]]
* [[మిస్సమ్మ]] లోని ''ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే''ని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.
* సిద్ధూ, మధులు పసిపాపలు గా ఉన్నప్పుడు వారిని వెంటేసుకుని వారి తల్లిదండ్రులు హైదరాబాదు లో ఒకే చీరల దుకాణానికి వస్తారు. ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ తల్లుల ఒళ్ళలో ఉన్న ఆ పసిపాపలు ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని పరవశంతో కేరింతలు కొడతారు. ఆ దృశ్యం, అప్పుడు వినిపించే నేపథ్య సంగీతం అత్యంత రమణీయంగా ఉంటాయి.
* [[''బై బై యే బంగారు రమణమ్మ]]'', [[''రంగబోతి ఓ రంగబోతి]]'' వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. (ఇవి కేవలం చిత్రానికే పరిమితం. ఆడియో క్యాసెట్/సిడి లలో ఇవి లేవు.) [[''రంగబోతి ఓ రంగబోతి]]'' గీతం [[ఉదయ్ కిరణ్]] నటించిన [[శ్రీ రాం]] చిత్రం లో ఒక ముఖ్య గీతం.
* ఎయిర్ పోర్టు కి వెళ్ళే దారిలో కథానాయకుడు ఎదుర్కొనే దుర్ఘటన కి కారకుడు అయిన అయోమయ చక్రవర్తి పాత్ర రెండు భాషల్లోనూ [[ఎస్. జే. సూర్య]] నే పోషించటం విశేషం.
* ఈ చిత్రం రూ. 20 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించినది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/416998" నుండి వెలికితీశారు