అశోకవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pt:Açoca
చి యంత్రము కలుపుతున్నది: hu:Hindu asokafa; cosmetic changes
పంక్తి 19:
'''అశోకవృక్షం''' ([[ఆంగ్లం]]: '''Ashoka tree''' లేదా "sorrow-less") ('''''S. asoca''''' (Roxb.) Wilde , or '''''Saraca indica''''' L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది [[భారతదేశం]] మరియు [[శ్రీలంక]] దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.
[[Imageఫైలు:Sita-Ashok (Saraca asoca) leaves & flowers in Kolkata W IMG 4175.jpg|thumb|left| కలకత్తాలోని పుష్పించిన అశోకవృక్షం.]]
అశోకం [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని సరకా (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా [[ఆకు]]లతో నిండివుంటుంది. వీని [[పుష్పాలు]] మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.
 
== పురాణాలలో ==
*[[గౌతమ బుద్ధుడు]] లుంబినీ వనంలో అశోకవృక్షం క్రింద జన్మించాడు.
*[[మహావీరుడు]] వైశాలి నగరంలో అశోకవృక్షం క్రింద సన్యాసాన్ని స్వీకరించాడు.
పంక్తి 28:
*[[రామాయణం]]లో అశోకవనంలో [[సీతాదేవి]]ని హనుమంతుడు కనుగొంటాడు.
 
== గ్యాలరీ ==
 
<gallery>
Image:Sita-Ashok (Saraca asoca) trunk in Kolkata W IMG 2270.jpg‎|trunk in [[Kolkata]], [[West Bengal]], [[India]].
Image:Sita-Ashok (Saraca asoca) leaves & flowers in Kolkata W IMG 2272.jpg|leaves & flowers in [[Kolkata]], [[West Bengal]], [[India]].
Image:Sita-Ashok (Saraca asoca) leaf in Kolkata W IMG 2268.jpg|leaves in [[Kolkata]], [[West Bengal]], [[India]].
Image:Sita-Ashok (Saraca asoca) flowers in Kolkata W IMG 4242.jpg|flowers in [[Kolkata]], [[West Bengal]], [[India]].
Image:Sita-Ashok (Saraca asoca) flowers in Kolkata W IMG 4240.jpg| in [[Kolkata]], [[West Bengal]], [[India]].
Image:Sita-Ashok (Saraca asoca) flowers growing on the trunk in Kolkata W IMG 4333.jpg|flowers growing on the trunk in [[Kolkata]], [[West Bengal]], [[India]].
Image:Sita-Ashok (Saraca asoca) flower buds & flowers in Kolkata W IMG 3449.jpg|flower buds & flowers in [[Kolkata]], [[West Bengal]], [[India]].
 
</gallery>
<references />
 
[[వర్గం:ఫాబేసి]]
 
<references />
 
[[en:Ashoka tree]]
Line 49 ⟶ 48:
[[bn:অশোক]]
[[fr:Arbre ashoka]]
[[hu:Hindu asokafa]]
[[id:Asoka (pohon)]]
[[pl:Asioka (roślina)]]
"https://te.wikipedia.org/wiki/అశోకవృక్షం" నుండి వెలికితీశారు