శత్రుచర్ల విజయరామరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శత్రుచర్ల విజయరామరాజు ''' (Satrucharla Vijayarama Raju), [[విజయనగరం]] జిల్లాలోని [[చినమేరంగి]] సంస్థానాదిపతి.
 
వీరు [[ఆగష్టు 4]], [[1948]] సంవత్సరంలో చినమేరంగి లో జన్మించారు. వీరు బొబ్బిలి [[రాజా కళాశాల]]లో చదువుకున్నారు. వీరు రాణీ శశికళాదేవి ని జూన్ 28, 1973లో వివాహం చేసుకున్నారు.
born 4th August 1948 in Chinnamerangi, Vizianagram Distt.,Andhra Pradesh, educated at Rajah College, Bobbili, Andhra Pradesh; Member, Andhra Pradesh Legislative Assembly 1978/1989, Member of Committee on Estimates 1985/86, elected to 9th Lok Sabha 1989, Member of Committee on Environment and Forests 1990, re-elected to 10th Lok Sabha (2nd term) 1991, Re-elected to 12th Lok Sabha (3rd term) 1998, Member of Committee on Science and Technology, Environment and Forests; and its Sub-Committee on Food technology Member, Consultative Committee, Ministry of Railways 1998-99, enjoys reading, games and hunting and badminton, married 28th June 1973 Rani Sasikala Devi.
ఇతడు రాజకీయాలలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత మూడు సార్లు తొమ్మిది, పది మరియు పన్నెండవ [[పార్లమెంటు]]కు [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు.
 
Predecessors and Short History: Rulers were...
UNKNOWN, married and had issue.
Satrucharla B.N. RAJU (qv)
Satrucharla Pratapa Rudra Raju
Satrucharla B.N. RAJU, married and had issue.
Satrucharla VIJAYARAMA RAJU (qv)
 
Satrucharla VIJAYARAMA RAJU (see above)
==బయటి లింకులు==