ఠాట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి
పంక్తి 1:
{{మొలక}}
[[File:Tabla y duggi6.JPG|thumb|హిందుస్థానీ సంగీతము, [[తబలా]].]]
'''ఠాట్''' : 20 వ శతాబ్దంలోని గొప్ప హిందుస్తానీ సంగీతజ్ఞులలో వొకడైన [[విష్ణు నారాయణ్ భాత్ఖండె]] ([[1860]] - 1936) , ప్రకారం హిందుస్తానీ రాగాలన్నీ పది ఠాట్‌ల పైనే ఆధారపడి ఉంటాయి. అవి:
1.మార్వా 2.బిలావల్ 3.కాఫి 4.ఖమాజ్ 5.కల్యాణ్ 6.భైరవి 7.భైరవ్ 8.పూర్వి 9.అసావేరి 10.తోడి.
ఉదాహరణకు , రాగ్ పురియా ధనశ్రీ మరియు రాగ్ శ్రీ లు పూర్వి ఠాట్‌కు చెందుతాయి. అలాగే మాల్‌కౌంస్ రాగము భైరవి ఠాట్‌కు , దర్బారి కానడా రాగం అసావేరి ఠాట్‌కు చెందుతాయి. పైన ఉదహరించిన ప్రతి ఠాట్‌ పేరుతో ఒక రాగం కూడా ఉండొచ్చు. కాని ఠాట్‌ వేరు, రాగం వేరు.
ఠాట్‌ హిందుస్తానీ సంగీతంలో ఒక రకమైన సంగీత కొలమానం.
 
"https://te.wikipedia.org/wiki/ఠాట్" నుండి వెలికితీశారు