పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Pārvatī
పంక్తి 45:
 
* [[హైమ]] - హేమ ([[బంగారం]]) వర్ణము కలిగినది
* [[అపర్ణ]] - పర్ణములు ([[ఆకులు]]) కూడా తినకుండా తపస్సు చేసినది.
* [[శాంభవి]] - శంభుని అర్ధాంగి
* [[భైరవి]] -
* భగమాలిని -
* [[మహిషాసుర మర్ధిని]] - [[మహిషుడు]] అనే రాక్షసున్ని సంహరించినది.
* [[మాతంగి]] -
* బగళాముఖి -
* [[శివాణి]], [[పరమేశ్వరి]], [[ఈశ్వరి]], [[మహేశ్వరి]] - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకములకు అధిదేవత
* [[చాముండేశ్వరి]] - చండ, ముండులను సంహరించినది
* [[కాత్యాయని]] - గొప్ప ఖడ్గము ధరించినది
* [[ఉమ]] - బిడ్డా, తపమునకు పోవద్దని తల్లి మేనకచే పిలువబడినది
పంక్తి 66:
* అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మ, సురారుల కడుపారడి బుచ్చినయమ్మ
* [[అన్నపూర్ణ]]
* [[కనకదుర్గ]]
 
==గ్రంధాలూ, పురాణాలూ==
"https://te.wikipedia.org/wiki/పార్వతి" నుండి వెలికితీశారు