"వాడుకరి చర్చ:Vu3ktb" కూర్పుల మధ్య తేడాలు

చి
సత్యాగారి చర్చాపుటలో వ్రాసిన వ్యాఖ్యలు నా చర్చా పుటలోకి కాపీ
చి (సత్యాగారి చర్చాపుటలో వ్రాసిన వ్యాఖ్యలు నా చర్చా పుటలోకి కాపీ)
శివగారూ! నా విన్నపాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు.[[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 17:38, 6 మే 2009 (UTC)
::మీరూ, చంద్రకాంత్ గారూ మళ్ళీ ఉత్సాహంగా రచనలు చేస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు జరిగిన విషయం మర్చిపోయి మళ్ళీ మీరిరువురూ సహృద్భావంతో రచనలు చేస్తారని ఆశిస్తున్నాను. [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 17:42, 6 మే 2009 (UTC)
 
==శివ నుండి సందేశం==
సత్యాగారూ! నమస్తే. చాలాకాలానికి మళ్ళీ వికీలోకి వచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించకపోవటం శోచనీయం.మీ సమాధానంకోసరం ఎదురు చూస్తూనే ఉన్నాను. తరువాత ఒకసారి 20 వారంనికి ఈవారం బొమ్మని చూడండి. బొమ్మ అద్భుతంగా ఉన్నది ఆ బొమ్మ ఈ వారం బొమ్మగా పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఫొటో తీసినవారికి, ఈ వారం బొమ్మగా పెట్టినవారికి నా అభినందనలు . కాని, నాకు ఒక సందేహం. వ్రాసి ఉన్న నియమాలు (బొమ్మ ఏదో ఒక వ్యాసంలో ఉండి తీరాలి)కాక వ్రాసిలేని, ఊహాజనిత నియమాలు, నాకు ఉపదేశించటానికి ప్రయత్నించబడిన నియమం(బొమ్మ కొన్నళ్ళు ఊరగాయలాగ ఊరాలి) కూడ ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటంలో పాటించలేదు. నేను ఈ వ్యాఖ్య చేయటంలో ఉద్దేశ్యం ఈ బొమ్మ ఈవాబొ గా పెట్టటం ఎద్దేవా చెయ్యటం ఎంతమాత్రం కాదు. నియమాలు ఉండాలి కాని వాటికి మినహాయింపులుకూడ ఉండాలి,బొమ్మ విలువని బట్టి. నా వాదన 20 వ వారం బొమ్మ తొ సరైనదని తేలుతున్నది.
 
ఏది ఏమైనా నిర్వాహకుడైన వారు అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం, దురుసుగా ప్రవర్తించటం తగదు (సామాన్య సభ్యులు చెయ్యచ్చు అని కాదు నా అభిప్రాయం). అందుకనే నా ఫిర్యాదు. మీరు తగిన విధంగా స్పందించగలరు, మళ్ళినేను ఉత్సాహంగా వికీలో వ్యాసాలు వ్రాయటానికి ప్రొత్సాహాన్ని అందించగలరు.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 12:48, 4 జూన్ 2009 (UTC)
: మీ ఫిర్యాదుకు త్వరలోనే స్పందిస్తాను. ఆలస్యానికి క్షమించండి. ఏకబిగిన రెండు పేజీలు వ్రాయటానికి ఉత్సాహము, ఓపిక, సమయం లేకే ఇన్నాళ్ళూ బద్దకించాను. ఈ వారాంతంలోపు వ్రాస్తాను. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 13:13, 4 జూన్ 2009 (UTC)
 
:సత్యాగారూ!క్షమించటం వంటి పెద్ద మాటల అవసరం లేదండీ. మనం ఇక్కడకు వచ్చి వ్రాయటానికి ప్రయత్నించేది మనదగ్గరున్న సమాచారాన్ని నలుగురితో పంచుకోవటానికి కాని, ముక్కూ మొహం తెలియనివారితో మాటలు పడటానికి కాదుకదా. నా ఉద్దేశ్యంలో, నియమాలు ఏమయినా సరే వ్రాతలో నే ఉండాలి, సంప్రదాయం, ఆచారం లాంటివి అనవసర వివాదాలకు అపార్ధాలకు దారి తీస్తాయి. వ్రాసిన నియమాలను అవసరమైన మినహాయింపులు సమయానుకూలంగా చేస్తూ ఉండాలి. మన రాజ్యాంగమే అందుకు మంచి ఉదాహరణ (అనేక సార్లు మార్చబడిన వ్రాసి ఉన్న రాజ్యాంగం).ఈ వివాద పరిష్కారం మీకే ఒదిలిపెడుతున్నాను.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 12:08, 6 జూన్ 2009 (UTC)
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/417531" నుండి వెలికితీశారు